Current Affairs Telugu Daily

ట్రంప్‌పై వీగిన అభిశంసన తీర్మానం
* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను అభిశంసించాలని కోరుతూ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది.
* ఈ సభలో విపక్షమైన డెమోక్రాటిక్‌ పార్టీకి ఆధిక్యం ఉన్నా ఫలితం లేకపోయింది.
* డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన ఆల్‌గ్రీన్‌ ప్రతిపాదించిన అభిశంసన తీర్మానానికి అనుకూలంగా 95మంది ఓట్లు రాగా, 332 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఈ తీర్మానం వీగిపోయింది.
* డోనాల్డ్ జాన్ ట్రంప్ అమెరికా రాయకీయ నాయకుడు, వ్యాపారవేత్త, బుల్లితెర వ్యాఖ్యాత, రచయిత 2016 అమెరికా అధ్యక్ష్య ఎన్నికలో రిపబ్లికన్ పార్టీ తరపున  జరిగిన ఎన్నికలలో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

views: 646



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams