Current Affairs Telugu Daily

ఐఐఎంఆర్‌కు సర్దార్ పటేల్ అవార్డు
* హైదరాబాద్‌లోని జాతీయ చిరు ధాన్యాల పరిశోధనా సంస్థ(ఐఐఎంఆర్)కు సర్దార్ పటేల్ ఔట్ స్టాడిండ్ ఐసీఏఆర్ ఇనిస్టిట్యూషన్ అవార్డు- 2018 లభించింది.
* ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్) 91వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జూలై 16న నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఐఐఎంఆర్‌కు ఈ అవార్డును అందజేశారు.
*  కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, సహయ మంత్రులు పురషోత్తమ్ రూపాల, కైలాస్ చౌదరీల చేతుల మీదుగా ఐఐఎంఆర్ డెరైక్టర్ డాక్టర్ విలాస్ ఎ తొనపి అవార్డును అందుకున్నారు.
*  కేంద్ర ప్రభుత్వం 2018ని నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్‌గా ప్రకటించింది.

views: 622

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams