Current Affairs Telugu Daily

హిమదాస్‌కు మరో స్వర్ణం
 * భారత స్టార్ స్ప్రింటర్ హిమా దాస్ అం తర్జాతీయ టోర్నీ ల్లో జైత్రయాత్ర ను కొనసాగిస్తూ స్వర్ణ పతకాలతో మెరుస్తున్నది.
* చెక్‌రిపబ్లిక్‌లో జరుగుతున్న తబోర్ అథ్లెటిక్ మీట్‌లో 200 మీటర్ల పరుగు పోటీలో సత్తా చాటి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.
* 23.25 సెకన్లలో లక్ష్యా న్ని ఛేదించి అగ్రస్థానంలో నిలిచింది.
* మొత్తంగా 15 రోజుల్లో హిమాకు ఇది నాలుగో స్వర్ణ పతకం కావడం విశేషం.

views: 727



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams