Current Affairs Telugu Daily

ఏవియేషన్ రెగ్యులేటర్ హెడ్ డిజిసిఎ గా నియమితులైన అరుణ్ కుమార్
* పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అరుణ్ కుమార్ ను  ఇప్పుడు ఏవియేషన్ రెగ్యులేటర్ హెడ్ డిజిసిఎ అధిపతిగా  పూర్తి  బాధ్యతలు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
*  అరుణ్ కుమార్ 1989 బ్యాచ్ ఆఫ్ హర్యానా కేడర్‌లో ఐఎఎస్ అధికారి.
* బి ఎస్ భుల్లార్ స్థానం లో  అరుణ్ కుమార్ నియమితులయ్యారు

views: 574

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams