Current Affairs Telugu Daily

ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా అనసూయ ఉయికె
* ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా మధ్యప్రదేశ్‌ భాజపా నేత అనసూయ ఉయికె నియమితులయ్యారు.
* ఆ రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్న బలరాందాస్‌ టాండన్‌ 2018 ఆగస్టు 14న కన్నుమూయడంతో మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌పటేల్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు.
*  గత 11 నెలలుగా ఆమె ఇరురాష్ట్రాల గవర్నర్‌గా వ్యవహరిస్తూ వచ్చారు.
*  హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా భాజపా సీనియర్‌నేత కల్‌రాజ్‌మిశ్రాను నియమించి, అక్కడి గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ను గుజరాత్‌కు బదిలీచేశారు.

views: 730Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams