Current Affairs Telugu Daily

చంద్రుని మీద మానవుడి తొలి అడుగుకు 50 సంవత్సరాలు 

* నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, మైఖేల్‌ కాలిన్స్‌, బజ్‌ ఆల్డ్రిన్‌  అపోలో-11 వ్యోమనౌకలో చంద్రుడిపైకి ప్రయాణాన్ని ప్రారంభించి  సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తయింది.
* ఈ సందర్భంగా కెన్నడీ అంతరిక్ష కేంద్రంలో నాటి ప్రయోగానికి వేదిక అయిన లాంచ్‌ప్యాడ్‌ 39-ఎ వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమానికి కాలిన్స్‌, ఆల్డ్రిన్‌లను ఆహ్వానించారు.
* 1969 జులై 20వ తేదీన చంద్రుడి ఉపరితలం మీద తొలిసారి అడుగుపెట్టిన మానవుడిగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చరిత్రకెక్కారు


views: 702

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams