Current Affairs Telugu Daily

శ్రీలంకకు యుద్ధనౌకను బహూకరించిన చైనా
* హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా కీలకమైన శ్రీలంకతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చైనా దృష్టిసారించినట్లు కనిపిస్తోంది.
*  తాజాగా లంకకు ఓ యుద్ధ నౌకను చైనా బహుమతిగా అందజేసింది.
*‘పీ625’గా పిలుస్తున్న సదరు యుద్ధనౌక  కొలంబో చేరుకుంది.
*  తీరప్రాంత గస్తీకి, సముద్ర దొంగలపై పోరాటానికి దాన్ని వినియోగించే అవకాశముంది.
*‘పీ625’ని అందజేసినందుకుగాను చైనాకు శ్రీలంక నౌకాదళం కృతజ్ఞతలు తెలిపింది.
*  మరోవైపు, లంకకు త్వరలో 9 కొత్తరకం డీచ్కీజిజిల్‌ రైళ్లను అందించనున్నట్లు చైనా ప్రకటించింది.

views: 668



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams