Current Affairs Telugu Daily

వినేష్ పొగట్ కు స్వర్ణం
* టర్కీ లోని ఇస్తాంబుల్ లో జరిగిన యాసర్ దాగు ఇంటర్నేషనల్ ఈవెంట్ లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాటో పసిడి సొంతం చేసుకున్నారు. 
* మహిళల 53 కిలోల విభాగం ఫైనల్లో రష్యాకు చెందిన ఎకటరీనా పోలేషుక్ ను ఓడించి వినేశ్ స్వర్ణం దక్కించుకుంది. 
*  పురుషుల ఫ్రీస్టయిల్ లో రాహుల్ అవారె స్వర్ణం, ఉత్కర్ష్ కాలే కాంస్యం గెలుచుకున్నారు. 
* 46 కిలోల విభాగంలో దీపక్ పూనియా రజతం సాధించాడు.

views: 588

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams