Current Affairs Telugu Daily

ISSF జూనియర్ ప్రపంచకప్ లో భారత్ కు 2 స్వర్ణాలు 
* జర్మనీలో ఈ మధ్య కాలంలో జరిగిన ISSF జూనియర్ ప్రపంచ కప్ లో భారత షూటర్లు రెండు స్వర్ణాలు గెలుచుకున్నారు. 
* మొత్తం 6 పథకాలు సాధించారు. 
* పురుషుల 50 మీటర్ల పిస్టల్ విభాగంలో గౌరవ్, రాణా, అర్జున్ సింగ్, వరుసగా పసిడి, రజతాలు సొంతం చేసుకున్నారు. 
* గౌరవ్, అర్జున్, విజయ్ వీర్ లతో కూడిన భారత జట్టు విభాగంలో టీం స్వర్ణం కైవసం చేసుకున్నారు. 
* మహిళల 50 మీటర్ల పిస్టల్ లో ప్రియా రాఘవ్ విభూతి వరుసగా వెండి, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. 
* టీం విభాగంలో ప్రియా రాఘవ్, విభూతి, హర్షదలతో కూడిన భారత జట్టు రజతం నెగ్గింది. 
* భారత షూటర్లు ఇప్పటి వరకు నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, రెండు కాంస్యాలు సొంతం చేసుకొన్నారు.

views: 603

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams