Current Affairs Telugu Daily

వింబుల్డన్‌ విజేత హలెప్‌
* టెన్నిస్ దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌కి వింబుల్డన్‌లో 27 ఏళ్ల అనామక ప్లేయర్ హలెప్‌ ఊహించని షాకిచ్చింది.
*  గత ఏడాదికాలంగా మార్గరేట్ కోర్ట్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డ్‌ని సమం చేయాలని ఉవ్విళ్లూరుతున్న అమెరికా స్టార్ సెరెనా విలియమ్సన్‌కి వరుసగా మూడోసారీ నిరాశే ఎదురైంది.
*  వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో సెరెనాని 6-2, 6-2‌ తేడాతో ఓడించిన హలెప్.
* వింబుల్డన్‌ గెలిచిన తొలి రొమెనియన్ క్రీడాకారిణిగా అరుదైన రికార్డ్ నెలకొల్పింది. 
* అమె కెరియర్ లొ రెండవ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఇది  మొదటి ది  గతం లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిట్ గెలిచింది.

views: 741

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams