Current Affairs Telugu Daily

డెహ్రాడూన్‌లో ఆషియానా అన్నెక్స్‌ ప్రారంభం
రాష్ట్రపతి పర్యటనల సందర్భంగా రాష్ట్రపతి భవన్‌ సిబ్బంది వసతి కొరకు డెహ్రాడూన్‌లో నిర్మించిన ఆషియానా అన్నెక్స్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ 2017 జులై 11న ప్రారంభించారు. 
views: 1003



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams