Current Affairs Telugu Daily

జాతీయ డిజిటల్‌ ఆరోగ్య బ్లూప్రింట్‌ విడుదల
*  దేశవ్యాప్తంగా డిజిటల్‌ ఆరోగ్య వ్యవస్థను సృష్టించాలనే లక్ష్యంతో చేపట్టిన జాతీయ డిజిటల్‌ ఆరోగ్య బ్లూప్రింట్‌(ఎన్‌డీహెచ్‌బీ)ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌  విడుదల చేశారు.
*  సదరు దార్శనిక పత్రంపై సూచనలు అందించాలని కోరారు.
* రోగుల వ్యక్తిగత సమాచార గోప్యతను, భద్రతను పరిరక్షిస్తూ విస్తృతమైన డేటా, మౌలిక సదుపాయాల ద్వారా సమర్థమైన, చవకైన ఆరోగ్య సేవల్ని అందించాలనేది ఎన్‌డీహెచ్‌బీ లక్ష్యం.

views: 657

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams