Current Affairs Telugu Daily

ఇంటర్నేషనల్ జడ్జిగా నియమితులైన ఏకే సిక్రీ 
* సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అర్జన్‌ కుమార్‌ సిక్రీకి అరుదైన గౌరవం దక్కింది.
*  సింగపూర్‌ అంతర్జాతీయ కమర్షియల్‌ కోర్టు న్యాయమూర్తిగా  సిక్రీ నియమితులయ్యారు.
*  ఆయన ఆగస్టు 1 నుంచి ఆయన అంతర్జాతీయ న్యాయమూర్తిగా విధులు నిర్వహించనున్నారు.
* 2021 జనవరి 4 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.
* 2012 నుంచి 2013వరకు ఈయన పంజాబ్‌, హరియాణ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.
* తర్వాత 2013 నుంచి 2019 వరకు ఈయన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.
*  2019 మార్చిలో ఆయన పదవీ విరమణ పొందారు.
* నేషనల్‌ జ్యుడీషియల్‌ అకాడమీలో సభ్యులుగా ఉన్నారు. 
*  ఇంటర్నేషనల్‌ లా అసోసియేషన్‌(భారత విభాగం)కు సెక్రటరీగా ఉన్నారు

views: 622

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams