Current Affairs Telugu Daily

హిమాదాస్‌  కు మరో స్వర్ణం
* చెక్‌ రిపబ్లిక్‌లో జరిగిన క్లాడ్నో అథ్లెటిక్స్‌ మీట్‌ లో అసోం స్టార్‌ హిమాదాస్‌ మరోసారి స్వర్ణంతో మెరిసిం ది.
*  మహిళల 200 మీటర్ల రేసు ఫైనల్లో హిమాదాస్‌ 23.43 సెకన్లలో లక్ష్యాన్ని అధిగమించి విజేతగా నిలిచింది.
* 19 ఏళ్ల హిమకు ఇది రెండు వారాల్లోపు మూడో అంతర్జాతీయ స్వర్ణం. పురుషుల 400 మీటర్లలో మహ్మద్‌ అనాస్‌ 45.21 సెకన్లలో రేసు ముగించి జాతీయ రికార్డుతో స్వర్ణం అందు కున్నాడు.
* దీంతో సెప్టెంబరు 27 నుంచి దోహాలో జరిగే వర ల్డ్‌ చాంపియన్‌షిప్‌నకు అనాస్‌ బెర్త్‌ దక్కించుకున్నాడు.
*  జావెలిన్‌ త్రోలో విపిన్‌ కసాన, అభి షేక్‌, దవీందర్‌లు స్వర్ణ, రజత, కాంస్యాలు గెలిచారు.
*  తేజిందర్‌ (షాట్‌పుట్‌) కాంస్యం, విస్మ య (400 మీ.) స్వర్ణం, సరితా గైక్వాడ్‌ (400 మీ.) కాంస్యం నెగ్గారు.
*  కిర్గిస్థాన్‌లోని బిష్కె క్‌లో జరిగిన టోర్నీలో భారత అథ్లెట్లు 6 స్వర్ణాలు, 3 రజతాలు, ఓ కాంస్య పతకం గెలిచారు.

views: 766

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams