Current Affairs Telugu Daily

కామన్వెల్త్‌లో టేబుల్‌ టెన్నిస్‌ అంపైర్‌గా అజయ్‌
* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఉద్యోగి, అంతర్జాతీయ అంపైర్‌ డి. అజయ్‌ కుమార్‌కు గొప్ప అవకాశం దక్కింది.
* కామన్వెల్త్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో అజయ్‌ కుమార్‌ అంపైర్‌గా విధులు నిర్వర్తించనున్నారు.
* కటక్‌లోని జవహర్‌లాల్‌ ఇండోర్‌ స్టేడియంలో ఈనెల 17 నుంచి 22 వరకు కామన్వెల్త్‌  టీటీ చాంపియన్‌షిప్‌ జరుగుతుంది.  

views: 657



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams