Current Affairs Telugu Daily

 తొలిసారి ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఇంగ్లాండ్‌

* ఆతిథ్య ఇంగ్లాండ్‌ తొలిసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది.
*ఉత్కంఠ మధ్య అత్యంత రసవత్తరంగా సాగిన ఫైనల్లో ఇంగ్లాండ్‌ సూపర్‌ ఓవర్లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది.
*ముందుగా బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ కూడా 50 ఓవర్లలో 241 పరుగులకే ఆలౌటైంది. స్టోక్స్‌(84నాటౌట్‌; 98బంతుల్లో 5×4, 2×6) గొప్ప పోరాటం చేశాడు.దీంతో మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌కు దారితీసింది.
 * సూపర్‌ ఓవర్‌ కూడా టైగా ముగియడం తో మ్యాచ్‌ను ప్రపంచకప్‌ ఫైనల్స్‌  మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన జట్టుగా ఇంగ్లాండే విజేతగా నిలిచింది.
*  స్టోక్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.
* ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ కేన్‌ విలియమ్సన్‌.


views: 764



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams