Current Affairs Telugu Daily

వరల్డ్ కప్ లో మిచెల్ స్టార్క్‌ రికార్డు 
* ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఈ ప్రపంచ కప్ లో తీసిన మొత్తం వికెట్లు 27. దీంతో ఒక ప్రపంచ కప్ లో అధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా రికార్డు సృష్టించాడు. 
* ఆస్ట్రేలియా కు చెందిన మెక్ గ్రాత్ (26) వికెట్ల రికార్డును స్టార్క్ అధిగమించాడు.

views: 884

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams