Current Affairs Telugu Daily

 రెగెట్టా చాంపియన్‌షిప్ లో తెలంగాణాకు స్వర్ణం
* సబ్‌ జూనియర్‌ రాష్ట్ర రెగెట్టా చాంపియన్‌షిప్ లో తెలంగాణ రెజ్లర్‌ దుర్గాప్రసాద్‌ స్వర్ణం సాధించాడు.
*  హుస్సేన్‌సాగర్‌ వేదికగా జరుగుతున్న ఈ రెగెట్టాలో  జరిగిన స్టేట్‌ ఫ్లీట్‌లో దుర్గాప్రసాద్‌ తొమ్మిది రేస్‌ల అనంతరం మొత్తంగా 67 పాయింట్లతో ప్రథమస్థానం సాధించాడు.
*  తెలంగాణ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ విజేత జూహీదేశాయ్‌ 77 పాయింట్లతో రజత పతకం సాధించింది.
*  కందుల గౌతమ్‌ 81 పాయింట్లు సాధించి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు.
*  మధ్యప్రదేశ్‌కు చెందిన హర్షిత తోమర్‌ కూడా ఓపెన్‌ చాంపియన్‌షి్‌పలో ముందంజ వేసింది.
*   నాలుగు రేస్‌ల్లో త్రుటిలో విజయాన్ని చేజార్చుకున్న హర్షిత  ఆకట్టుకుంది.
* అద్భుతంగా సెయిలింగ్‌ చేసిన హర్షిత 9 రేస్‌ల అనంతరం 15 పాయింట్లతో ప్రథమస్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకుంది.
* చిత్రేష్‌ (తమిళనాడు) 19 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలవగా నవ్య ప్రభాకర్‌ (24)కు కాంస్య పతకం దక్కింది.

views: 671

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams