Current Affairs Telugu Daily

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సత్యన్, అమల్‌రాజ్ కు  కాంస్యం 
* ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టోర్నమెంట్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో సత్యన్‌– అమల్‌ రాజ్‌ (భారత్‌) జోడీ కాంస్య పతకాన్ని గెలిచింది.
*   సెమీఫైనల్‌ మ్యాచ్‌లో సత్యన్‌–అమల్‌రాజ్‌ జంట 12–14, 9– 11, 8–11తో టాప్‌ సీడ్‌ యంగ్‌సిక్‌– లీ సంగ్సు (కొరియా) ద్వయం చేతిలో ఓడిపోవడంతో భారత జంటకు కాంస్య పతకం ఖాయమైంది.
*  ప్రిక్వార్టర్స్‌లో ఈ జంట 11–7, 11–3, 11–8తో డేవిడ్‌–టౌన్‌సెండ్‌ (ఆస్ట్రేలియా) ద్వయంపై, క్వార్టర్స్‌లో 5–11, 11–6, 14–12, 11–8తో జాంగ్‌ వూజిన్‌–జాంగ్‌హూన్‌ (కొరియా) జోడీపై గెలుపొందింది.

views: 635

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams