Current Affairs Telugu Daily

 తుది దశకు చేరుకున్న యాదాద్రి ప్రధానాలయ  నిర్మాణం
* తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి.
* దసరా నాటికి ప్రధానాలయంతో పాటు అనుబంధ ఆలయాల నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (యాడా) నిర్ణయించింది.
* కొండపై 2.33 ఎకరాల విస్తీర్ణంలో స్వయంభువుల సన్నిధి, మాడ వీధితో కలిపి 4.33 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ ప్రాకార విస్తరణ త్వరలోనే సంపూర్ణం కానుంది.
*  కాకతీయుల శిల్పకళ ఉట్టిపడేలా ప్రధానాలయం పూర్తిగా కృష్ణశిలతో నిర్మితమవుతుండగా మిగిలిన విస్తరణ పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి.
 *సప్త గోపురాలతో పంచనారసింహులు కొలువుండే ప్రధానాలయం సప్త గోపురాలతో పంచనారసింహులు కొలువుండే ప్రధానాలయం పనులు పూర్తిఅయినది.
* గర్భాలయం ఎదుట 12 మంది ఆళ్వారుల శిల్పాలతో కూడిన మహా ముఖ మండపం, రాజగోపురాలు, దివ్య విమాన గోపుర నిర్మాణంపనులు పూర్తిఅయినది..
* గర్భాలయ ద్వారానికి తలుపుల బిగింపు(17 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పు) పనులు పూర్తిఅయినది.
* మహా ముఖ మండపం ఎదుట ఆండాళమ్మ, రామానుజుడు, ఆళ్వారుల విగ్రహాలు, క్షేత్రపాలక ఆంజనేయస్వామి ఉప ఆలయాల నిర్మాణాలుపనులు పూర్తిఅయినది.
* గర్భాలయం ప్రవేశ ద్వారంపైన శంకు, చక్ర నామాలు, శ్రీలక్ష్మీనారసింహులతోపాటు భక్తులను స్వాగతించేలా గరుడ ఆళ్వార్లు, ఆంజనేయ స్వామి విగ్రహాలు రూపొందాయి. ప్రవేశ ద్వారం దక్షిణ దిశలో రాతి గోడపై వెండి పలకలతో ప్రహ్లాద చరిత్ర రూపొందించే పనులు అరంభం.
* తొలి ప్రాకారంలో లోపలి వైపు యాలి (సింహం బొమ్మలతో స్తూపాలు) నిర్మాణాలు.పనులు పూర్తిఅయినది.
* గర్భాలయం ఎదుట 12 మంది ఆళ్వారుల శిల్పాలతో కూడిన మహా ముఖ మండపం, రాజగోపురాలు, దివ్య విమాన గోపుర నిర్మాణం పనులు పూర్తిఅయినది.
* గర్భాలయ ద్వారానికి తలుపుల బిగింపు(17 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పు)పనులు పూర్తిఅయినది.
* మహా ముఖ మండపం ఎదుట ఆండాళమ్మ, రామానుజుడు, ఆళ్వారుల విగ్రహాలు, క్షేత్రపాలక ఆంజనేయస్వామి ఉప ఆలయాల నిర్మాణాలుపనులు పూర్తిఅయినది.
* గర్భాలయం ప్రవేశ ద్వారంపైన శంకు, చక్ర నామాలు, శ్రీలక్ష్మీనారసింహులతోపాటు భక్తులను స్వాగతించేలా గరుడ ఆళ్వార్లు, ఆంజనేయ స్వామి విగ్రహాలు రూపొందాయి. ప్రవేశ ద్వారం దక్షిణ దిశలో రాతి గోడపై వెండి పలకలతో ప్రహ్లాద చరిత్ర రూపొందించే పనులు అరంభం.
* తొలి ప్రాకారంలో లోపలి వైపు యాలి (సింహం బొమ్మలతో స్తూపాలు) నిర్మాణాలుపనులు పూర్తిఅయినది.

views: 634

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams