Current Affairs Telugu Daily

 తెలంగాణ ఇంజనీర్స్ దినంగా జులై 11
* హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ప్రభుత్వంలో చీఫ్ ఇంజనీరు గా ఎన్నో చారిత్రక కట్టడాలు సాగునీటి ప్రాజెక్టులు, వంతెన లకు రూపకల్పన చేసిన నవాబు అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతి జులై 11 ను ఏటా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఇంజనీర్స్ దినంగా నిర్వహిస్తుంది. 
* ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, జలాశయాలతో పాటు, నిజామాబాద్ లోని అలీ సాగర్ రిజర్వాయర్ లాంటి ప్రాజెక్టులకు నవాజ్ జంగ్ రూపకల్పన చేశాడు. 
* ఆర్ట్స్ కళాశాల, సెంట్రల్ లైబ్రరీ భవనాలను నవాజ్ జంగ్ కాలంలో చేపట్టినవే.

views: 836



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams