Current Affairs Telugu Daily

 భారత వ్యాపారవేత్తలకు దుబాయ్‌ శాశ్వత పౌరసత్వం
* దుబాయ్ ప్రభుత్వం భారత వ్యాపారవేత్తల్లో శామ్యూల్ కు శాశ్వత పౌరసత్వం కల్పించింది. 
* దుబాయ్ దేశంలో మొత్తం రూ. 1.8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన 6,800 మంది పెట్టుబడిదారులకు గోల్డ్ కార్డు పేరిట శాశ్వత పౌరసత్వాన్ని కల్పిస్తామని దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ ప్రకటించిన నేపథ్యంలో శామ్యూల్ కు ఈ సౌకర్యం కల్పించారు. 
* షార్జాలో గోల్డ్ కార్డు పొందిన తొలి ప్రవాసుడిగా శామ్యూల్ నిలిచాడు

views: 664

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams