Current Affairs Telugu Daily

 BSNL చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పర్వార్ 
* ప్రభుత్వరంగ టెలికాం సంస్థ అయిన BSNL చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పర్వార్ నియమితులయ్యారు.
*భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (సంక్షిప్తంగా బిఎస్ఎన్ఎల్) అనేది న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రంగ టెలికమ్యూనికేషన్స్ సంస్థ.
* BSNLసెప్టెంబర్ 15, 2000 న స్థాపించారు.

views: 702

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams