Current Affairs Telugu Daily

వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి నివేదిక 
* ప్రపంచ సహజ వాతావరణం బాగా దెబ్బ తింటున్నదని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది 
* దాదాపు 20 ఏళ్ళలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగే నష్టాలు 150% మేర పెరిగాయి. 
* 1998-2017 మధ్య రూ.250 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష ఆర్థిక నష్టం జరిగింది. 
* వాతావరణ భూ భౌతిక వైపరీత్యాల వలన ఏకంగా 13 లక్షల మంది చనిపోయారు. 
* పేద మధ్య తరగతి దేశాల్లోని మరణాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. 
* ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి నివేదిక 2019 లో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న వివిధ పరిస్థితుల పై ఆందోళనకర అంశాలను వెల్లడించింది. 
* సముద్ర మట్టాలు, సాగరాల ఆమ్లం పెరుగుతుండగా గత నాలుగేళ్లలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు పేర్కొంది.

views: 721

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams