Current Affairs Telugu Daily

కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయికి స్వర్ణం
* భారత స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను సమోవాలోని ఆపియాలో జరిగిన కామన్వెల్త్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో 49 కిలోల విభాగంలో స్వర్ణం సాధించింది. 
* ఈ టోర్నీలో సీనియర్, జూనియర్ యూత్ కేటగిరిలో భారత లిఫ్టర్లు మొత్తం 13 పతకాలు (8 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలు) సాధించారు. 
* సీనియర్ మహిళల 55 కిలోల విభాగంలో బింద్యారాణి దేవి స్నాచ్ లో రజతం, క్లీన్ అండ్ జెర్క్ లో రజతం స్వర్ణం, ఓవరాల్ విభాగంలో స్వర్ణం గెలుచుకుంది.

views: 645

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams