Current Affairs Telugu Daily

కెప్టెన్ సునీల్ ఛెత్రికి ఇండియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అవార్డు
* భారత ఫుట్ బాల్  జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అరుదైన రికార్డు సాధించాడు. 
* భారత ఫుట్  బాల్ సమాఖ్య ఏటా ప్రకటించే ఉత్తమ ఆటగాడి అవార్డును దక్కించుకున్నాడు. 
* ఈ అవార్డు సునీల్ ఛెత్రికి లభించటం ఆరోసారి. ఇది గతం లో  2007, 2011, 2013, 2014, 2017 లో అతడు ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. 
* సునీల్ ఛెత్రి మొత్తం 70 అంతర్జాతీయ గోల్స్ సాధించిన ప్రస్తుత తరం ఆటగాళ్లలో అత్యధిక గోల్ చేసిన వారిలో క్రిస్టియానో రోనాల్డ్ (149), తరువాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 
* 69 గోల్స్ తో లాయెనెల్ మెస్సి మూడో స్థానంలో ఉన్నాడు.
*1992 లో  ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ అవార్డు స్థాపించారు.
* I.M. విజయన్ మొదట ఈ అవార్డు  విజేత గా రికార్డు సాధించాడు. 

views: 718



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams