Current Affairs Telugu Daily

హైదరాబాద్ లో మొట్టమొదటి ఫారిన్ పోస్టాఫీస్ 
* హైదరాబాద్ లో మొట్టమొదటి సారిగా ఫారిన్ పోస్టాఫీస్ ను ప్రారంభించారు.
* హిమాయత్ నగర్ లో ప్రారంభించిన ఈ పోస్టాఫీస్ ఆగష్ట్ 1 నుండి కార్యకలాపాలు ప్రారంభిస్తుంది.
* విదేశాలకు వెళ్ళే పార్సిళ్లను ఇక్కడ తనిఖీ చేసి నేరుగా పంపనున్నారు.
* ఇప్పటి వరకు ఢిల్లీ, ముంబై, కొలకత్తా మాత్రమే కలవు.
* 1837 లో మొట్టమొదట పోస్టల్ డిపార్ట్ మెంట్ ను ఏర్పాటు చేశారు.

views: 827



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams