Current Affairs Telugu Daily

మైక్రో ఫైనాన్స్ ఇన్ స్టిట్యూషన్స్ నెట్ వర్క్ చైర్మన్ గా మనోజ్ కుమార్ నంబియార్
* మైక్రో ఫైనాన్స్ ఇన్ స్టిట్యూషన్స్ నెట్ వర్క్ చైర్మన్ గా మనోజ్ కుమార్ నంబియార్ వరుసగా ఆరోసారి ఎన్నికయ్యారు.
* ఆంధ్రప్రదేశ్ సొసైటిస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 ప్రకారం 2009 లో మైక్రో ఫైనాన్స్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేశారు.

views: 763



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams