Current Affairs Telugu Daily

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక జాతీయ అధ్యక్షుడిగా మోతీలాల్ ఓరా
* కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక జాతీయ అధ్యక్షుడిగా ఎ ఐ సి సి జనరల్ సెక్రటరీ మోతిలాల్ ఓరా నియమితులయ్యారు.
* మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మోతీలాల్ ఓరా ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
* ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవటంతో నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
* దాంతో మోతిలాల్ ఓరాను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 
* 1885 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది.

views: 665



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams