Current Affairs Telugu Daily

2019 గ్లోబల్ ఎక్స్ లెన్స్ అవార్డు 
* అమెరికా - ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు 2019 గ్లోబల్ ఎక్స్ లెన్స్ అవార్డు కు మాస్టర్ కార్డు సిఈఓ అజేయ్ బంగా, విప్రో చైర్మన్ అజిత్ ప్రేమ్ జీ లను  ఎంపిక చేసింది. 
* జులై 11 వాషింగ్టన్ లో జరగనున్న యుఎస్ ఐ ఎస్ పి ఎఫ్ (అమెరికా - ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు) రెండో సమావేశంలో ఈ అవార్డు ప్రధానం చేయనున్నారు.

views: 682

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams