Current Affairs Telugu Daily

దక్షిణభారతంలోనే మొట్టమొదట విజయవాడలో విమాన రెస్టారెంట్‌
*విమాన రెస్టారెంట్‌ కల్చర్‌ విజయవాడ నగరంలో అడుగు పెట్టబోతుంది.
* దేశంలో నాలుగుచోట్ల మాత్రమే అందుబాటులో ఉన్న ఈ రెస్టారెంట్లు  
* దక్షిన భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా విజయవాడ రూరల్‌ మండలం నిడమానూరులో ఆగస్టు చివర్లో అందుబాటులోకి రానుంది. 
* ఎయిర్‌ఇండియాకు చెందిన 44 మీటర్ల పొడవు కలిగిన బోయింగ్‌ 737 విమానాన్ని విజయవాడ రూరల్‌ అందుబాటులోకి రానుంది. 
* బోయింగ్‌ 737 విమానాన్ని ఢిల్లీ నుంచి నగరానికి తీసుకురావడానికే రూ.12లక్షలకు పైగా ఖర్చు చేయడం విశేషం.

views: 837

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams