Current Affairs Telugu Daily

ఆగస్టు 7న చేనేత దినోత్సవం నిర్వహించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పిలుపు
2017 ఆగస్టు 7వ తేదీన చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్‌ పార్లమెంటు, శాసనసభ, మండలి సభ్యులు, జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ఆ పరిశ్రమపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రజాప్రతినిధులందరికీ మంత్రి లేఖ రాశారు. తాను ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరిస్తున్నానని, శాసనసభ సమావేశాలకు ప్రజాప్రతినిధులంతా చేనేత వస్త్రాలు ధరించేలా కిట్లను అందజేశామన్నారు.
views: 1105

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams