Current Affairs Telugu Daily

కశ్మీర్‌పై యూఎన్ రిపోర్ట్‌ను ఖండించిన భారత్‌ 

* కశ్మీర్‌లో పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి(ఐరాస) మానవ హక్కుల విభాగం జారీచేసిన నివేదికపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
* దురుద్దేశాలు, అవాస్తవాలతో కూడిన ఈ నివేదిక.. పాకిస్తాన్‌ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదం అనే మూలాంశాన్ని విస్మరించిందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
*  కశ్మీర్‌లో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు అటు పాకిస్తాన్‌ లేదా ఇటు ఇండియా ఏ చర్యలూ తీసుకోలేదని ఐరాస తాజా నివేదికలో పేర్కొంది.
* ‘భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాలను ఉల్లంఘిస్తూ, కశ్మీర్‌లో మూల సమస్య అయిన సీమాతంర ఉగ్రవాదాన్ని విస్మరిస్తూ ఈ నివేదికను రూపొందించారు అని ఈ తాజా నివేదికలో కనిపిస్తోంది
* దీనిపై ఐరాస మానవహక్కుల కార్యాలయానికి ఇండియా తన తీవ్ర నిరసనను తెలిపింది.
* ఐరాస మానవహక్కుల ప్రధాన  కార్యాలయా౦; జెనీవా, స్విట్జర్లాండ్.
*  ఐరాస మానవహక్కుల స్థాపన                    ;15 March 2006
* President of the Human Rights Council; Coly SECK


views: 653



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams