Current Affairs Telugu Daily

 జీ మీడియా కార్పొరేషన్‌ ఎండీ పదవి నుంచి వైదొలగిన అశోక్‌ వెంకట్రమణి
* జీ మీడియా కార్పొరేషన్‌ ఎండీ పదవి నుంచి అశోక్‌ వెంకట్రమణి వైదొలగారు. ఈ మేరకు ఆయన రాజీనామా సమర్పించారు.
* ఆయన ఐఐఎం అహ్మదాబాద్‌, హార్వర్డు బిజినెస్‌ స్కూల్‌లో చదువుకొన్నారు.  సేల్స్‌, మార్కెటింగ్‌ రంగాల్లో 30ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జీమీడియా నెట్‌వర్క్‌లో మొత్తం 14 ఛానల్స్‌ ఉన్నాయి.
* వీటిల్లో నాలుగు జాతీయ ఛానెళ్లు కాగా మిగతావి వియాన్‌ గ్లోబల్‌ ఛానల్‌. 
* జీ మీడియా కార్పొరేషన్‌ ప్రారంభం 1999.

views: 655Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams