Current Affairs Telugu Daily

బీహెచ్‌ఈఎల్‌ సీఎండీగా నళిన్‌ సింఘాల్‌
*  బీహెచ్‌ఈఎల్‌ సీఎండీగా కేంద్రం నళిన్‌ సింఘాల్‌ను నియమించింది. 
*  డాక్టర్‌ నళిన్‌ సింఘాల్‌ బీహెచ్‌ఈఎల్‌ బాధ్యతలు చేపట్టక ముందు ఆయన సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌కు సీఎండీగా పని చేశారు. 
* సింఘాల్‌ ఐఐటీ దిల్లీ నుంచి ఎలక్ట్రానిక్స్‌లో బీటెక్‌ డిగ్రీని అందుకొన్నారు. ఐఐఎం కోల్‌కతా నుంచి పీజీడీఎంను పూర్తి చేశారు.
*  ఆయన ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీసులో పనిచేశారు. దీంతోపాటు ఆయన కాన్‌కోర్‌, ఐఆర్‌సీటీసీ, సీఈఎల్‌లో విభిన్న బాధ్యతలను చేపట్టారు.
*  ఆయన రైల్వే మంత్రిత్వశాఖలో కీలక నిర్ణయాలు తీసుకునే లాంగ్‌రేంజ్‌ సపోర్టిగ్‌ గ్రూప్‌లో పనిచేశారు.
* 1964 లో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్  భారత ప్రభుత్వ యాజమాన్యంతో స్థాపించబడింది.

views: 655

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams