Current Affairs Telugu Daily

దక్షిణాఫ్రికా పేసర్‌ సొత్సొబెపై 8 సం॥ల నిషేధం
మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు దక్షిణాఫ్రికా పేసర్‌ సొత్సొబెపై దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ఎనిమిదేళ్ల నిషేధాన్ని విధించింది. 2015 టీ20 రామ్‌ స్లామ్‌ ఛాలెంజ్‌ సిరీస్‌లో సొత్సొబె మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్‌ నిర్ధారించింది. నిషేధంతో అతను అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లతో పాటు స్థానిక మ్యాచ్‌ల్లోనూ ఆడే అవకాశం లేదు. సొత్సొబెతో పాటు గులామ్‌ బోడికి 20 ఏళ్ల నిషేధం పడింది.
views: 948

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams