Current Affairs Telugu Daily

ఫిఫా మహిళల ఫుట్ బాల్ ప్రపంచ కప్ విజేత అమెరికా 
* ఫిఫా మహిళల ఫుట్ బాల్ ప్రపంచ కప్ ను డిఫెండింగ్ ఛాంపియన్ అమెరికా దక్కించుకుంది. 
* పారిస్ లో జరిగిన ఫైనల్ లో 2-0 తేడాతో నెదర్లాండ్స్ పై అమెరికా విజయం సాధించింది.
* ఫిఫా మహిళల ఫుట్ బాల్ ప్రపంచ కప్ 1991 లో ప్రారంభమైంది.
*  ఫ్రాన్స్‌లోని తొమ్మిది నగరాల్లో 52 మ్యాచ్‌లు జరిగాయి.

views: 800

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams