Current Affairs Telugu Daily

స్పెయిన్ గ్రాండ్ ప్రి రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో వినేష్ ఫోగాట్ బంగారు పథకం 
* మాడ్రిడ్ లో జరిగిన గ్రాండ్ ప్రిక్స్ ఆఫ్ స్పెయిన్ ఉమెన్స్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ 53 కేజీలలో బంగారు పథకం సాధించింది.
* 68 కేజీల విభాగంలో దివ్య స్వర్ణ పథకం గెలుచుకుంది. 

views: 690

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams