Current Affairs Telugu Daily

అమెరికా ప్రపంచంలోనే ఎక్కువ వ్యర్ధాల ఉత్పత్తిలో మొదటి స్థానం 
* అమెరికాలో ప్రపంచంలోనే ఎక్కువగా వ్యర్ధాలు ఉత్పత్తి చేసే దేశాల్లో మొదటి స్థానం నిలిచింది. 
* అక్కడ ప్రపంచ సరాసరి కంటే మూడు రెట్లు ఎక్కువ తలసరి చెత్త వెలువడుతున్నట్లు "వేస్ట్ జనరేషన్ ఇండెక్స్"       అధ్యయనంలో తెలిపింది. 
* అమెరికాలో తలసరి వ్యర్ధాలు 773 కిలోల మేర ఉన్నాయి. 
* ప్రపంచ జనాభాలో అమెరికా వాటా 4% అయిన 12% మేర మున్సిపల్ ఘన వ్యర్ధాలను ఉత్పత్తి చేస్తుంది.
* అమెరికా వ్యర్ధాల రీసైక్లింగ్ లోనూ చాలా వెనుకబడి ఉంది. 
* వ్యర్థాల ఉత్పత్తి సూచికలో అత్యధిక ప్రమాదకర దేశాలలో యుఎస్, నెదర్లాండ్స్, కెనడా, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్,         జర్మనీ, ఫ్రాన్స్ మరియు ఆస్ట్రేలియా ఉన్నాయి.

views: 802Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams