Current Affairs Telugu Daily

బీహార్‌లో ట్రైన్ అంబులెన్స్ ప్రారంభం
* బీహార్‌లోని రోగులకు ఎయిర్ అంబులెన్స్ మాదిరిగా ట్రైన్ అంబులెన్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.
* ఇప్పటికే పాట్నా నుంచి ఢిల్లీ వరకూ ఈ సేవలు ప్రారంభమయ్యాయి.
* ఈ ట్రైన్‌లో అంబులెన్స్‌ లైఫ్ సిస్టం ఉంటుంది. ఈ ట్రైన్ అంబులెన్స్‌ ద్వారా రోగులు ఢిల్లీకి చేరుకోవచ్చు.
* వారిని అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ట్రైన్ అంబులెన్స్  రాజధాని ఎక్సప్రెస్‌లో ఏసీ-2 కోచ్‌ను ట్రైన్ అంబులెన్స్‌గా  సేవలు ప్రారంభమయ్యాయి.
*  దీనిలో ఒక డాక్టరు, ఒక నర్సింగ్ స్టాఫ్, రోగులు, వారి సహాయకులు ఉంటారు. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో బర్త్ దొరకని పక్షంలో సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఈ అవకాశాన్ని కల్పిస్తారు.
* పట్నాలోని ఆసుపత్రి నుంచి బయలేదేరి న్యూఢిల్లీలోని ఆసుపత్రికి చేరుకునేందుకు సుమారు 14 నుంచి 15 గంటల సమయం పడుతుంది. 
* ఇందుకోసం రూ. 50 వేల నుంచి 70 వేల వరకూ వసూలు చేస్తున్నరు . 

views: 712

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams