Current Affairs Telugu Daily

 ‘కౌశల్‌ యువ సంవాద్‌’ ను కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రారంభించింది
* యువతను నైపుణ్యాభివృద్ధి సాధన దిశగా మరింతగా ప్రోత్సహించేందుకు, వారి ఆలోచనలను నేరుగా తెలుసుకునేందుకు ఉద్దేశించిన ‘కౌశల్‌ యువ సంవాద్‌’ కార్యక్రమాన్ని కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ  ప్రారంభించింది.
*  దేశవ్యాప్తంగా ఉన్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల్లో యువతతో ముఖాముఖికి ‘కౌశల్‌ యువ సంవాద్‌’ ఓ వేదికలా పనిచేస్తుంది కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ  తెలిపింది . 

views: 752



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams