Current Affairs Telugu Daily

 ఒకే  సిరీస్‌లో ఐదు శతకాలు సాధించిన తొలి  వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ క్లైడ్‌ వాల్కాట్‌
*  రోహిత్‌ కన్నా ముందు వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ క్లైడ్‌ వాల్కాట్‌ తొలిసారి ఒక సిరీస్‌లో ఐదు శతకాలు సాధించాడు. *  1955లో ఆస్ట్రేలియాxవెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు.
*  ఓపెనర్‌ రోహిత్‌శర్మ ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే పూర్తైన లీగ్‌ దశలో మొత్తం ఐదు శతకాలు నమోదుచేసి ప్రపంచకప్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
*  దీంతో ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్‌ శతకాల సంఖ్య ఆరుకి చేరి సచిన్‌తో సమానంగా నిలిచాడు. 
*  న్యూజిలాండ్‌తో తలపడనుండగా రోహిత్‌ మరోసారి చెలరేగితే ప్రపంచకప్‌లో మొత్తం ఏడు శతకాలు సాధించిన తొలి క్రికెటర్‌గా సచిన్‌ను మించిపోతాడు. 

views: 719

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams