Current Affairs Telugu Daily

జీ ఎస్ టీ రోడ్ మ్యాప్ విడుదల
వస్తుసేవల పన్ను (GST) బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడంతో వీలైనంత త్వరగా అమలు చేసెందుకు కేంద్ర ప్రభుత్వ ప్రయాత్నాలు మొదలు పెట్టింది. GST అమలుకు April 1 - 2017ను లక్ష్యంగా నిర్ణయించారు.
views: 1526



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams