Telugu Current Affairs

Event-Date:
Current Page: -37, Total Pages: -39
Level: All levels
Topic: Sports and Games

Total articles found : 777 . Showing from 721 to 740.

2022 ఆసియా క్రీడల్లో  ఏ క్రీడ ను  కొత్త గా ప్రవేశ పెట్టనున్నట్లు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ప్రకటించింది 

2022 ఆసియా క్రీడల్లో  ఏ క్రీడ ను  కొత్త గా ప్రవేశ పెట్టనున్నట్లు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ప్రకటించింది?  వీడియో గేమింగ్‌. . . . .

సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ విన్నర్ సాయి ప్రనీత్

సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు  గెలుచుకున్నారు ? సాయి ప్రణీత్‌   సింగపూర్ ఓపెన్. . . . .

పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రీ జకార్తాలో సింగిల్స్ మరియు డబుల్స్ కైవసం చేసుకుంది

గాయత్రి పుల్లెల  ఏ ఆటకు చెందిన వారు ?  బ్యాట్మెంటన్  అండర్ 15 లో సింగిల్స్ అండ్ డబుల్స్ లో Pembangunan Jaya Raya Junior Grand Prix టోర్నమెంట్ . . . . .

వన్డే సిరిస్ గెలుచుకున్న భారత మహిళల జట్టు

మహిళల వన్డే సిరీస్‍ను భారత్ గెలుచుకుంది. నవంబర్ 16న విజయవాడలో జరిగిన మూడో వన్డెలో భారత్ విజయం సాధించడంతో వెస్టిండీస్‍పై 3. . . . .

లూయిస్ హామిల్టన్‍కు బ్రెజిల్ గ్రాండ్‍ప్రీ టైటిల్

ఫార్ములావన్ బ్రెజిల్ గ్రాండ్ ప్రీ ట్రైటిల్‍ను మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హమిల్టన్ గెలుచుకున్నాడు. బ్రెజిల్‍లో నవంబర్ 14న. . . . .

చైనా ఓపెన్ టైటిల్‍ను సాధించిన సిందూ

భారత బ్యాడ్మింటన్ స్టార్ పివీ. సింధు చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్‍ను సాధించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ. . . . .

క్యారమ్‍లో భారత్‍కు స్వర్ణం

ప్రపంచ క్యారమ్ చాంఫియన్‍షిప్‍లో భారత్‍కు పసిడి పతకం లభించింది. బర్మిం హామ్‍లో జరుగుతున్న పోటీల్లో హైదరాబాద్ క్రీడాకారిని. . . . .

మహిళ ఆసియా చాంపియన్స్‌ట్రోపి హాకి విజేత భారత్

భారత మహిళల జట్టు చైనాను 2 - 1 తో ఒడించి చరిత్రలో తొలిసారిగా ఆసియా చాంఫియన్స్ ట్రోఫి విజేతగా అవతరించింది. ఆసియా చాంఫియన్స్ ట్రోఫి. . . . .

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్

ఆసియా చాంపియన్స్ హాకీ టోర్నమెంట్‍లో భారత జట్టు రెండోసారి విజేతగా నిలిచింది. ఆదివారం హోరాహోరిగా జరిగిన ఫైనల్లో డిఫెడింగ్. . . . .

భారత్-న్యూజిలాండ్ సీరిస్ గెలుపొందిన భారత్

అఖరి మ్యాచ్‍లో న్యూజిండ్ పై 190 పరుగుల తేడాతో న్యూజిలాండ్‍ను చిత్తు చిత్తుగా ఓడించి సిరీస్‍ను 3 - 2 తో సొంతం చేసుకుంది. శనివారం. . . . .

చరిత్ర సృష్ఠించిన అభిజిత్

హుగెవీన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‍లో భారత గ్రాండ్‍మాస్టర్ అభిజిత్ గుప్తా విజేతగా నిలిచాడు. నెదర్లాండ్స్‌లో ముగిసిన. . . . .

కబడ్డి ప్రపంచకప్‍ను గెలిచిన భారత్

కబడ్డీ కూతలో తమకు ఎదురులేదని భారత్ నిరుపించింది. వరుసగా మూడోసారి విశ్వవిజేతగా అవతరించి హ్యాట్రిక్ కొట్టింది. శనివారం జరిగిన. . . . .

కివీస్‍పై 3 - 0 తో సిరీస్ భారత్ సొంతం

సొంతగడ్డపై భారత్ మరో అలవోక టెస్టు సిరీస్ విజయాన్ని అందుకుంది. ఇక్కది హోల్కర్ స్టేడియంలో మంగళవారం ముగిసిన మూడో టెస్టులో భారత్. . . . .

రోస్ బర్గ్ జపాన్ గ్రాండ్ ప్రి టైటిల్ సొంతం

గత రెండేళ్లలో జపాన్ గ్రాండ్ ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికోరోస్‍ బర్గ్ 'పోల్‍పొజిషన్' సంపాదించాడు.. . . . .

రష్యా గ్రాండ్‍ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీ గెలుపొందిన శివాని, సిక్కిరెడ్డి

హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు గద్దెరుత్విక శివాని, సిక్కిరెడ్డి రష్యా ఓపెన్ గ్రాండ్‍ ప్రి టోర్నమెంట్‍లో టైటిల్స్‌ను. . . . .

ప్రపంచ కప్ కబడ్డీ భారత్ బోణీ

ప్రపంచ కప్ కబడ్డీ ప్రారంభ మ్యాచ్‍లోనే పసికూన కొరియా చేతిలో కంగుతిన్న భారత కబడ్డీ జట్టు రెండో మ్యాచ్‍లో సత్తా చాటింది. తమ. . . . .

టెస్ట్‌ల్లో నవంబర్ వన్‍గా భారత్

ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్‌లో భారత జట్టు మరోసారి నవంబర్‍వన్ స్థానాన్ని అధిరోహించింది. కివీస్‍తో 2 - 0 తో సిరీస్ గెలవడంతో ఇది. . . . .

మలేసియా గ్రాండ్ ప్రి టైటిల్ సొంతం చేసుకున్న రికియార్డో

ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‍లో మెర్సిడెస్ డ్రైవర్ల అధిపత్యానికి రెండోసారి రెడ్‍బుల్ జట్టు డ్రైవర్లు ఆడుకట్ట వేశారు. మలేసియా. . . . .

ఆసియాకప్ అండర్ - 18 హాకీ టోర్నీ విజేత భారత్

బంగ్లాదేశ్‍తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో యువ భారత్ జట్టు ఒత్తిడిని జయించింది.  5 - 4 తో ఆతిథ్య జట్టును ఓడించింది. ఆసియా. . . . .

భారత్ చేతిలో పాక్ చిత్తు

ఆసియా కప్ అండర్ - 18 హాకీ టోర్నమెంట్‍లో భారత జూనియర్ జట్టు టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download