Current Affairs Telugu Science and Technology

Event-Date:
Current Page: -1, Total Pages: -4
Level: All levels
Topic: Science and Technology

Total articles found : 176 . Showing from 1 to 50.

గ్రహాంతరవాసులకు సందేశం పంపిన ఖగోళ నిపుణులు 

మన సౌర మండలానికి సమీపంలోని తారా వ్యవస్థపై గ్రహాంతరవాసుల కోసం శాస్త్రవేత్తలు ఓ రేడియో సందేశం పంపారు. భూమికి 12 కాంతి సంవత్సరాల. . . . .

2036లో మహావిలయం తప్పదని నాసా అంచనా 

సమీప భవిష్యత్తులో భారీ గ్రహశకమొకటి భూమిని ఢీకొట్టబోతోందని, మహావినాశనానికి అది కారణమవుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ. . . . .

సూర్యుడిపై శోధనకు ఆదిత్య-ఎల్‌1

సూర్యుడిపై పరిశోధనల నిమిత్తం తొలిసారిగా ఆదిత్య-ఎల్‌ 1 ఉపగ్రహాన్ని 2019లో ఇస్రో ప్రయోగించనుంది. శుక్రుడిపైకి, అంగారకుడిపై రెండోదఫా. . . . .

శాస్త్ర పరిశోధనలు చేసేందుకు ఇక్రిశాట్‌కు అనుమతి

హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌ శాస్త్ర పరిశోధనలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం ఇక్రిశాట్‌ ప్రత్యేక. . . . .

కొత్త తరం క్షిపణి డాంగ్‌ఫెంగ్‌-41ను రూపొందించిన చైనా 

బహుళ వార్‌హెడ్లను మోసుకెళ్లే  అధునాతన ఖండాంతర క్షిపణిని చైనా రూపొందించింది. ఇది ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చేరగలదని. . . . .

అణు జలాంతర్గామి అరిధామన్‌ ప్రవేశం

భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో శక్తిమంతమైన అస్త్రం వచ్చి చేరింది. భారత రక్షణరంగం శక్తి సామర్థ్యాలను మరోసారి ప్రపంచానికి. . . . .

క్యాన్సర్‌పై పోరాటానికి టీకా

ప్రాణాంతక క్యాన్సర్‌ను నయం చేయడంతో పాటు మళ్లీ వ్యాధి బారినపడకుండా నిలువరించగల సామర్థ్యమున్న సరికొత్త టీకాను అమెరికా స్టార్టప్‌. . . . .

క్యాన్సర్‌ వ్యాప్తికి కారణమయ్యే ప్రోటీన్‌ గుర్తింపు

క్యాన్సర్‌ వ్యాప్తికి కారణమయ్యే కీలక ప్రోటీన్లను పరిశోధకులు గుర్తించారు. ఇవి క్యాన్సర్‌ కణాలను కలిపివుంచుతూ.. కణితుల విస్తరణకు. . . . .

ముంబై, మంగళూరులకు ముప్పు : నాసా 

నానాటికీ కరిగిపోతున్న మంచు పలకల వల్ల తీరప్రాంత నగరాలైన ముంబై, మంగళూరుకు పెను ముప్పు పొంచి ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ. . . . .

అశ్లీల వెబ్‌సైట్లను అడ్డుకుని భక్తి గీతాలు వినిపించే యాప్‌

అశ్లీల వెబ్‌సైట్లను వీక్షించేందుకు వినియోగదారుడు ప్రయత్నించినప్పుడు అడ్డుకుని.. ప్రతిగా భక్తి గీతాలను వినిపించే యాప్‌ను. . . . .

‘ఓ’ బ్లడ్‌  గ్రూపు వారికి వాయు కాలుష్యంతో గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ 

వాయు కాలుష్యానికి గురయ్యేవారిలో గుండె పోటు ముప్పు స్థాయి రక్త గ్రూపులను బట్టి వేర్వేరుగా ఉన్నట్లు అమెరికాలోని ఇంటర్‌మౌంటెయిన్‌. . . . .

హైదరాబాద్‌లో ఉబర్‌ ఈట్స్‌ సేవలు 

అద్దె కార్ల అగ్రిగేటర్‌ ఉబర్‌ తన ఉబర్‌ఈట్స్‌ సేవలను హైదరాబాద్‌కు విస్తరించింది. ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాలను ఆర్డర్‌ చేసి,. . . . .

కొత్త తరహా వస్త్రాన్ని రూపొందించిన స్టాన్‌ఫోర్డ్‌ పరిశోధకులు

అవసరాన్ని బట్టి శరీరానికి వెచ్చదనం, చల్లదనం రెండూ ఇవ్వగలిగే ఓ కొత్త తరహా వస్త్రాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. వంటగది. . . . .

అధిక రక్తపోటు సూచీ 130/80

అధిక రక్తపోటు సూచీని 130/80 ఎంఎంహెచ్‌జీగా సవరిస్తూ అమెరికా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇదివరకు ఇది 140/90 ఎంఎంహెచ్‌జీగా ఉండేది.. . . . .

పుడమి రక్షణపై ‘వరల్డ్‌ సైంటిస్ట్స్‌ వార్నింగ్‌ టు హ్యుమానిటీ: ఎ సెకెండ్‌ నోటీస్‌’ హెచ్చరిక

కాలుష్యకోరల్లో చిక్కుకుపోతున్న భూమిని కాపాడటానికి సమయం మించిపోతోందని 15వేల మంది శాస్త్రవేత్తలు ముక్తకంఠంతో హెచ్చరించారు.. . . . .

విద్యుత్‌తో నడిచే సరకు రవాణా నౌకను తొలిసారి రూపొందించిన చైనా 

ప్రపంచంలోనే తొలి పూర్తిస్థాయి విద్యుత్‌ నౌకను చైనాలో ప్రారంభించారు. దీన్ని రెండు గంట ఛార్జింగ్‌ చేస్తే 2వేల టన్నుల సరకును. . . . .

‘ఫ్రిల్డ్‌ షార్క్‌’ బతికే ఉన్నట్లు గుర్తింపు

అతిపురాతనమైన, డైనోసార్ల కాలంనాటి అరుదైన ‘ఫ్రిల్డ్‌ షార్క్‌’ నేటికీ బతికే ఉందని ఐరోపాకు చెందిన శాస్త్రవేత్తల బృందం తాజాగా. . . . .

అంతరిక్ష యాత్రకు వెళ్లిన పిల్లికి విగ్రహం

అంతరిక్ష యాత్రకు వెళ్లిన ఏకైక పిల్లికి అరుదైన గౌరవం దక్కనుంది. త్వరలో దీని కాంస్య విగ్రహం ఫ్రాన్స్‌లో ఏర్పాటుకానుంది. 1963. . . . .

విపత్తుల నిర్వహణకు ఫేస్‌బుక్‌ చేయూత

సహజ విపత్తుల సమయంలో బాధితులకు తక్షణ సహాయం చేరవేసేందుకు ఫేస్‌బుక్‌తో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎమ్‌ఏ) చేతుల కలిపింది.. . . . .

ట్విటర్‌లో డిస్‌ప్లే నేమ్‌ పరిమితి 50 అక్షరాలకు పెంపు

తమ వినియోగదారుల కోసం ట్విటర్‌ కొత్తగా మరో సౌభ్యాన్ని కల్పించింది. వినియోగదారుడి పేరు (డిస్‌ప్లే నేమ్‌)ను పేర్కొనేందుకు ఇప్పటివరకూ. . . . .

భారత్‌ నుంచే సల్పర్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలు అత్యధికం

సల్పర్‌ డై ఆక్సైడ్‌ (ఎస్‌ఓ2) ఉద్గారాలు ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌ నుంచి వెలువడుతున్నాయని అమెరికాలోని మేరీల్యాండ్‌ విశ్వవిద్యాలయ. . . . .

కృత్రిమ మూత్రపిండాలు అభివృద్ధి చేస్తున్న కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు

మూత్రపిండాల రుగ్మతలతో బాధపడుతున్నవారికి అసలైన కిడ్నీలా పనిచేసే ఒక కృత్రిమ అవయవాన్ని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ. . . . .

మ్యూజిక్‌ కోసం యూట్యూబ్‌..వార్తల కోసం ఫేస్‌బుక్‌ 

దేశంలోని ఇంటర్నెట్‌ వినియోగదారులు యూట్యూబ్‌ను ఎక్కువగా మ్యూజిక్‌ కోసం, ఫేస్‌బుక్‌ను వార్తల కోసం ఉపయోగిస్తున్నారని వెల్లడైంది.. . . . .

600 సం॥లలో భూమి అగ్నిగోళంగా మారి మానవజాతి తుడిచిపెట్టుకుపోతుంది: హాకింగ్‌

పెరుగుతున్న జనాభా, భారీగా ఇంధన వినియోగం వల్ల 2600 సంవత్సరాని కల్లా భూమండలం అగ్నిగోళంగా మారుతుందని విఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. . . . .

ఈ-కామర్స్‌ సంస్థ అలీబాబా డ్రోన్లతో దీవులకు సరకు చేరవేత 

చైనా ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అలీబాబా సరకుల చేరవేతలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. నీటి మీదుగా వస్తువును చేరవేయడానికి. . . . .

ఎక్స్‌రే పోలరైజేషన్‌ గుట్టు విప్పిన భారత ఆస్ట్రోశాట్‌ 

భారత తొలి అంతరిక్ష పరిశీలనశాల ఆస్ట్రోశాట్‌ అరుదైన ఘనత సాధించింది. అత్యంత సంక్లిష్టమైన ఎక్స్‌రే ధ్రువణం (పోలరైజేషన్‌) గుట్టును. . . . .

రికార్డు స్థాయికి కార్బన్‌ డైఆక్సైడ్‌ పరిమాణం 

భూ వాతావరణంలో హానికరమైన కార్బన్‌ డైఆక్సైడ్‌ వాయువు రికార్డు స్థాయిలో పెరిగిపోయిందని ఐరాస పేర్కొంది. లక్షల సంవత్సరాల్లో. . . . .

చైనాలో తొలి హైడ్రోజన్‌ ట్రామ్‌ ప్రారంభం

ప్రజా రవాణా వ్యవస్థలో చైనా మరో ముందడుగు వేసింది. హైడ్రోజన్‌తో నడిచే తొలి పర్యావరణహితమైన ట్రామ్‌ను 2017 అక్టోబర్‌ 27న ప్రారంభించింది.. . . . .

131 ఏళ్ల కిందటే సౌర జ్వాల గుర్తించిన 17 ఏళ్ల కుర్రాడు

చిన్నపాటి టెలిస్కోపు సాయంతో 131 ఏళ్ల కిందటే ఒక ప్రచండ సౌర జ్వాల వివరాలను వెలుగులోకి తెచ్చారు. అన్నేళ్ల కిందటే ఆ ఘనతను సాధించడం. . . . .

‘ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌’ యుద్ధనౌక ప్రవేశం 

కేంద్ర రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్‌ యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌ను ఇండియన్‌ నేవీకి అప్పగించారు. భారత నౌకాదళం అధునాతన. . . . .

అమెరికాలో ఫేస్‌బుక్‌ ఫుడ్‌ డెలివరి సర్వీస్‌

ఫేస్‌బుక్‌లో అమెరికాలో ఫుడ్‌ డెలివరి సర్వీస్‌ను ప్రారంభించింది. దీని ద్వారా యూజర్లు ఫుడ్‌ ఆర్డర్‌ చేయవచ్చు. ఫేస్‌బుక్‌. . . . .

మైక్రోసాప్ట్‌-అమెజాన్‌ల డీప్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫాం 

డీప్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫాం గ్లువాన్‌ ఏర్పాటు కొరకు మైక్రోసాఫ్ట్‌-అమెజాన్‌లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. డెవలపర్ల కొరకు. . . . .

విద్యా ప్రమాణాల పెంపెనకు గూగుల్‌ బిలియన్‌ డాలర్ల సాయం

ప్రపంచవ్యాప్తంగా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వచ్చే ఐదేళ్లలో స్వచ్ఛంద సంస్థ ద్వారా 1 బిలియన్‌ డాలర్ల మేర నిధులను. . . . .

కనిపించని ఓ సూపర్‌ ఎర్త్‌.. ప్లానెట్‌-9

సౌర వ్యవస్థలో ఉనికిలో ఉందని భావిస్తున్న ప్లానెట్‌-9 గ్రహానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు.. . . . .

అంటార్కిటిక్‌ సాగర మంచులో భారీ రంధ్రం 

అంటార్కిటికా చుట్టూ ఆవరించి ఉన్న సముద్రంలోని శీతాకాలపు మంచులో ఒక భారీ రంధ్రాన్ని పరిశోధకులు గుర్తించారు. అంతుచిక్కని ఈ. . . . .

సొంత గ్రహాలనే మింగేసే సూర్యుడి తరహా నక్షత్రం గుర్తింపు

సొంత గ్రహాలనే మింగేసే సూర్యుడి తరహా నక్షత్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యుడి తరహాలో ఉండే రెండు జంట నక్షత్రాల్ని. . . . .

భూమికి సమీపంగా దూసుకెళ్లిన ‘2012 టీసీ4’ ఉల్క 

శాస్త్రవేత్తలు అంచనా వేసినట్లుగానే ‘2012 టీసీ4’ ఉల్క భూమికి సమీపంగా దూసుకెళ్లింది. అంటార్కిటికా మీదుగా 2017 అక్టోబర్‌ 12న ఈ శకలం. . . . .

అత్యంత కాంతిమంతమైన కొత్త నక్షత్రం గుర్తింపు

మునుపెన్నడూ లేని రీతిలో అత్యంత కాంతిమంతమైనదిగా భావిస్తున్న కొత్త నక్షత్రాన్ని ఖగోళ శాస్త్రవేత్తులు గుర్తించారు. మనకు అత్యంత. . . . .

భూకంపాలను తట్టుకునే కాంక్రీట్‌ ఈడీసీసీ

భూకంపాలను తట్టుకుని నిలిచే కాంక్రీట్‌ పదార్థాన్ని బ్రిటిష్‌ కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకు రూపొందించారు. దీనిని ఆచరణాత్మకంగా. . . . .

నాసా రోవర్‌ ఛాలెంజ్‌కు వరంగల్‌ ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు 

చంద్రుడు, ఇతర గ్రహాలపై జీవరాశుల మనుగడకున్న అవకాశాలను గుర్తించేందుకు అవసరమైన రోవర్ల నమూనాలపై నాసా చేపట్టిన పోటీలకు వరంగల్‌. . . . .

ప్రపంచంలోని తొలి ఉభయచర సముద్ర డ్రోన్‌

ప్రపంచంలోనే తొలి మానవ రహిత ఉభయచర సముద్ర విమాన డ్రోన్‌ను చైనా తయారు చేసింది. ఇది జలాంతర్గాములను గుర్తించడమే కాకుండా, దీవులకు. . . . .

అంగారకుడి కక్ష్యలో మంగళయాన్‌కు మూడేళ్లు 

భారత్‌ తొలిసారిగా అంగారకుడి వద్దకు పంపిన మంగళయాన్‌ వ్యోమనౌక ఆ గ్రహ కక్ష్యలో 3 సం॥లు పూర్తి చేసుకుంది. మంగళయాన్‌ను భారత అంతరిక్ష. . . . .

అధునాతన క్షిపణి ‘ఖుర్రామ్‌సహర్‌’ని పరీక్షించిన ఇరాన్‌

అమెరికా హెచ్చరికలను తోసిరాజని అధునాతన మధ్యస్థ శ్రేణి క్షిపణి ‘ఖుర్రామ్‌సహర్‌’ని ఇరాన్‌ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి. . . . .

నౌకా విధ్వంసక క్షిపణిని పరీక్షించిన పాక్‌ 

గగనతలం నుంచి నౌకలను ధ్వంసం చేసే క్షిపణిని పాకిస్థాన్‌ నేవీ 2017 సెప్టెంబర్‌ 22న పరీక్షించింది. సీ-కింగ్‌ హెలికాప్టర్‌ నుంచి. . . . .

నాసా వ్యోమనౌక ఆసిరిస్‌-రెక్స్‌ దిశ మార్పు

భూమి గురుత్వాకర్షణ శక్తి సాయంతో నాసా వ్యోమనౌక ఆసిరిస్‌-రెక్స్‌ 2017 సెప్టెంబర్‌ 22న తన దిశను మార్చుకుంది. ఈ మానవ రహిత వ్యోమనౌకను. . . . .

డ్రైవర్‌ లెస్‌ ట్రాక్టర్‌ను ఆవిష్కరించిన మహీంద్రా

ప్రముఖ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) దేశంలోనే తొలిసారిగా డ్రైవర్‌లెస్‌ ట్రాక్టర్‌ను మార్కెట్‌లో. . . . .

గూగుల్‌ చేతికి  హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌ వ్యాపారం

తైవాన్‌కు చెందిన హ్యాండ్‌సెట్స్‌ తయారీ సంస్థ హెచ్‌టీసీ తమ స్మార్ట్‌ఫోన్‌ వ్యాపారంలో కొంత భాగాన్ని ఇంటర్నెట్‌ దిగ్గజం. . . . .

చైనాలో ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే కమర్షియల్‌ బుల్లెట్‌ ట్రెయిన్‌ ప్రారంభం

ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే కమర్షియల్‌ బుల్లెట్‌ ట్రెయిన్‌ను చైనా 2017 సెప్టెంబర్‌ 21న ప్రారంభించింది. ‘ఫ్యుక్సింగ్‌’గా. . . . .

చైనా అమ్ములపొదిలో కొత్త అణు జలాంతర్గామి

చైనా నావికాదళ అమ్ములపొదిలో కొత్తగా ఓ అణు జలాంతర్గామి చేరింది. ఇది అత్యంత అధునాతన తరానికి చెందినదని వదంతు వచ్చినప్పటికీ... . . . .

తొలి స్కార్పీన్‌ జలాంతర్గామి నౌకాదళానికి అప్పగింత 

స్కార్పీన్‌ శ్రేణికి చెందిన 6 జలాంతర్గాముల్లో మొదటి దానిని మజగావ్‌ డాక్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) సంస్థ 2017 సెప్టెంబర్‌ 21న భారత. . . . .Latest Current affairs in Telugu, Latest Current affairs in English for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB and all other competitive exams.
Vyoma Current Affairs
e-Magazine
November-2017
DETAILS

© 2017   vyoma online services.  All rights reserved.