Telugu Current Affairs

Event-Date:
Current Page: -1, Total Pages: -37
Level: All levels
Topic: Science and Technology

Total articles found : 723 . Showing from 1 to 20.

ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్‌ ల్యాప్‌టాప్‌

ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్న చైనా టెక్‌ కంపెనీ లెనోవో ప్రోటోటైప్‌ ఫోల్డబుల్‌ ల్యాపీని ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే. . . . .

13 పేలోడ్లతో చంద్రయాన్‌-2 ప్రయోగం

చంద్రయాన్‌-2 ఉపగ్రహంలో 13 పేలోడ్‌లు అమర్చనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వెల్లడించింది. *సంస్థ అధికారులు బుధవారం. . . . .

చంద్రుడిపై మహిళను దించే ‘ఆర్టెమిస్‌’

*చంద్రుడిపైన మహిళా వ్యోమగామిని దించేందుకు చేపట్టిన ప్రాజెక్టుకు అమెరికా అంతరిక్ష సంస్థ ‘ఆర్టెమిస్‌’ అని పేరు పెట్టింది.

షార్‌కు చేరిన రీశాట్‌ ఉపగ్రహం

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌కు మే 12 న  సాయంత్రం అత్యంత భద్రత నడుమ రీశాట్‌-2 బీఆర్‌1. . . . .

అంతరిక్ష వాహక నౌక నమూనా అమెజాన్‌ ‘బ్లూ మూన్‌'ను ఆవిష్కరించిన అమెజాన్‌ సంస్థల అధినేత జెఫ్‌ బెజోస్‌

*చంద్రుడిపైకి మనుషులను, ఇతర వాహనాలు, పరికరాలను పంపే అంతరిక్ష వాహక నౌక నమూనాను అమెజాన్‌ సంస్థల అధినేత జెఫ్‌ బెజోస్‌ ఆవిష్కరించారు.

14 పేలోడ్స్‌ను మోసుకెళ్లనున్న చంద్రయాన్‌-2

భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న చంద్రయాన్‌-2కు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. *జులై 9 నుంచి 16 మధ్యలో చేపట్టనున్న. . . . .

గ్రహశకలంతో ‘నాసా’ ఢీ: 2022లో వినూత్న ప్రయోగానికి కసరత్తు

ప్రమాదకరమైన గ్రహశకలాల నుంచి భూమిని రక్షించే సామర్థ్యాన్ని సమకూర్చుకునే దిశగా అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ కీలక ముందడుగు. . . . .

స్వల్పశ్రేణి క్షిపణులను పరీక్షించిన ఉత్తరకొరియా

ఉత్తర కొరియా మరోసారి రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను పరీక్షించింది. ప్యాంగ్యాంగ్‌లోని వాయవ్య భాగంలోని సినో రీ నుంచి వీటిని. . . . .

మే 22న పీఎస్‌ఎల్‌వీ-సి 46 ప్రయోగం

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఈ నెల. . . . .

జూలై లొ చంద్రయాన్-2 ప్రయోగం 

చంద్రయాన్-2 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. వచ్చే జూలై తొమ్మిదో తేదీ నుంచి 16వ తేదీ మధ్య చంద్రయాన్-2ను ప్రయోగిస్తామని ఇస్రో  తెలిపింది.. . . . .

భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగించే వారి సంఖ్య 2023 నాటికి 40శాతం పెరుగనుంది

‘డిజిటల్‌ ఇండియా-టెక్నాలజీ టు ట్రాన్స్‌ఫార్మ్‌ ఎ కనెక్షన్‌ నేషన్‌’ పేరిట మెకెన్సీ గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌ నివేదిక ప్రకారం. . . . .

టాక్టిక‌ల్ గైడెడ్ వెప‌న్‌ అనే కొత్త త‌ర‌హా ఆయుధాన్ని పరీక్షించిన ఉత్తర కొరియా

శక్తిమంతమైన వార్ హెడ్'తో ఒక కొత్త 'టాక్టికల్ గైడెడ్ వెపన్'ను పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. *అమెరికా అధ్యక్షుడు. . . . .

తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించిన నేపాల్

హిమాలయాల అంచున ఉన్న తమ దేశ భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించారు.  *అమెరికా సాయం తో నేపాల్. . . . .

3000 కాంతిసంవత్సరాల దూరంలో హీలియం హైడ్రైడ్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు

విశ్వం తొలినాళ్లలో పుట్టిన అత్యంత ప్రాచీన, తొలి మూలకము హీలియం హైడ్రైడ్‌ అయాన్‌(హెచ్‌ఈహెచ్‌+) *దాదాపు 1400కోట్ల సంవత్సరాల క్రితం,. . . . .

అంతరిక్ష శిలల నుంచి రక్షణకు కొత్త విధానం

భూమికి సమీపంలోని చిన్నపాటి శిలలను చాలా ముందుగానే గుర్తించే ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ శాస్త్రవేత్తలు. . . . .

అంతరిక్ష వాతావరణాన్ని విశ్వసనీయంగా అర్థం చేసుకోవడం కోసం సూర్యుడి రేడియో చిత్రాలు సేకరణ

అంతరిక్ష వాతావరణం, భూమిపై అది చూపే ప్రభావం గురించి అత్యంత కచ్చితత్వంతో అంచనా వేయడానికి  సూర్యుడికి సంబంధించి అత్యంత విస్పష్టమైన. . . . .

ప్రపంచంలోనే తొలిసారిగా రూపొందించిన సాయుధ ఉభయచర డ్రోన్‌ పడవను విజయవంతంగా పరీక్షించిన చైనా

ప్రపంచంలోనే తొలిసారిగా రూపొందించిన సాయుధ ఉభయచర డ్రోన్‌ పడవను చైనా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని నీటితో పాటు నేల మీద జరిగే. . . . .

ఇంటర్నెట్‌ వినియోగంలో భారత్‌ రికార్డు

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఇంటర్నెట్‌ వినియోగదారులున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. మెక్‌కిన్సీ సంస్థ నిర్వహించిన. . . . .

నిర్భ‌య్ క్షిప‌ణి ప‌రీక్ష విజ‌య‌వంతం

భార‌త్ స‌బ్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. ఒడిశా తీరం నుంచి నిర్భ‌య్ మిస్సైల్‌ను ప‌రీక్షించింది.. . . . .

మహిళల రక్షణకు ‘మై సర్కిల్‌’ యాప్‌

స్త్రీల కోసం ఎయిర్‌టెల్‌, ఫిక్కీ మహిళా సంస్థ (ఎఫ్‌ఎల్‌ఒ) సంయుక్తంగా ‘‘మై సర్కిల్‌’’ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ యాప్‌. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download