Telugu Current Affairs

Event-Date:
Current Page: -1, Total Pages: -15
Level: All levels
Topic: Foreign relations

Total articles found : 283 . Showing from 1 to 20.

100 మంది భారతీయ మత్స్య కారులను విడుదల చేసిన పాకిస్థాన్‌  

*భారత్‌తో మంచి సంబంధాలు ఏర్పరుచుకోవడంలో భాగంగా 360మంది భారతీయ ఖైదీలను నాలుగు దశల్లో విడుదల చేయనున్నామని ప్రకటించింది *మొదటి. . . . .

వేగవంతమైన వృద్ధి దిశగా భరత్ పయనిస్తోంది: ఇంద్ర నూయి 

*‘భారత్‌కు చాలా సామర్థ్యం ఉంది.. కానీ వేగవంతమైన వృద్ధిరేటే అవసరం. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులను తొలగించడానికి సిద్ధంగా ఉంది అనేది. . . . .

భారతీయ డిగ్రీలకు యూఏఈ గుర్తింపు

*భారతీయ వర్సిటీలు జారీ చేసే డిగ్రీ పట్టాలను గుర్తిస్తూ యూఏఈ ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. భారతీయ వర్సిటీలు. . . . .

కర్తార్‌పూర్‌పై తదుపరి చర్చలకు భారత్‌ విముఖత

భారత్‌-పాక్‌ల మధ్య ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కర్తార్‌పూర్‌ కారిడార్‌పై ఏప్రిల్‌ 2న జరిగే సమావేశానికి భారత్‌ హాజరుకావడం. . . . .

మూడోసారి బ్రెగ్జిట్‌ బిల్లును తిరస్కరించిన బ్రిటన్‌ పార్లమెంటు

మూడోసారి కూడా బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే తెచ్చిన బ్రెగ్జిట్‌ బిల్లును ఆ దేశ పార్లమెంటు తిరస్కరించింది. దీంతో యూరోపియన్‌. . . . .

అమెరికా సైన్యానికే గూగుల్‌ కట్టుబడి ఉంది-గూగుల్‌ CEO

*టెక్‌ దిగ్గజం గూగుల్‌ అమెరికా సైన్యానికే పూర్తిగా కట్టుబడి ఉందని, చైనీస్‌ ఆర్మీకి కాదని ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ స్పష్టం. . . . .

పాకిస్థాన్‌కు చైనా ఆర్థిక సాయం

ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు చైనా అండగా నిలుస్తోంది. దాదాపు 2 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లను అప్పుగా ఇచ్చేందుకు. . . . .

భారత్‌లో ఆరు అణు కర్మాగారాలు నిర్మించనున్నఅమెరికా

భారత్‌తో ద్వైపాక్షిక భద్రత, పౌర అణు రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ఆరు అణు విద్యుత్‌ కర్మాగారాలను నిర్మించడానికి. . . . .

పాక్‌ వలసదారులకు పౌరసత్వం మంజూరు

 ఈ ఏడాది జనవరి నుంచి భారత్‌లో నివసిస్తున్న 44 మంది పాకిస్థాన్‌ వలసదారులకు రాజస్థాన్‌ ప్రభుత్వం భారత పౌరసత్వాన్ని మంజూరు. . . . .

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్‌ మద్దతు 

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ఫ్రాన్స్‌ పునరుద్ఘాటించింది.. . . . .

అణ్వాయుధ ఒప్పందాన్ని రద్దు చేసిన రష్యా

అణ్వాయుధాలపై రష్యా- అమెరికాల మధ్య 1987లో కుదిరిన ఇంటర్మీడియట్‌ రేంజ్‌ న్యూక్లియర్‌ ఫోర్సెస్‌ (ఐఎన్‌ఎఫ్‌) ఒప్పందాన్ని రద్దు. . . . .

భారత్‌పైకి ఎఫ్‌-16లను పాక్‌ ప్రయోగించడం అమెరికాతో కొనుగోలు ఒప్పందాలను ఉల్లంఘించడమే

మనదేశ సైనిక స్థావరాలపై ఫిబ్రవరి 27న దాడికి యత్నించి భంగపడ్డ పాకిస్థాన్‌ ఈ కుట్రలో ఎఫ్‌-16 యుద్ధ విమానాలను వినియోగించిన సంగతిని. . . . .

తెలంగాణ రాష్ట్రంలో సఫ్రాన్‌ వైమానిక పరిశ్రమ

ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ విమానాల విడిభాగాల తయారీ సంస్థ ‘సఫ్రాన్‌’ హైదరాబాద్‌లో రూ.290 కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేయడానికి. . . . .

పాకిస్థాన్‌కు ‘అత్యంత ప్రాధాన్య దేశం’ (మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ - ఎంఎఫ్‌ఎన్‌) హోదాను ఉపసంహరించాలని భారత్‌ నిర్ణయం 

పుల్వామాలో ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు ‘అత్యంత ప్రాధాన్య దేశం’ (మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ - ఎంఎఫ్‌ఎన్‌) హోదాను ఉపసంహరించాలని. . . . .

కిర్గిజిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఐదార్‌బెకోవ్‌ చింగిజ్‌ భారత పర్యటన

కిర్గిజిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఐదార్‌బెకోవ్‌ చింగిజ్‌ 2019 జనవరి 28న భారత్‌లో పర్యటించారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో. . . . .

అంతర్జాతీయంగా  విద్యా ప్రమాణాల లెక్కింపు కార్యక్రమం ‘పీసా’ లో భారత్‌

మన విద్యార్థుల ప్రమాణాలు అంతర్జాతీయంగా ఏ స్థాయిలో ఉన్నాయో మదింపు చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ‘పీసా’లో భారత్‌ చేరినట్లు. . . . .

విదేశాలకు సాయంలో భారత్‌కు అగ్రస్థానం

విదేశాలకు సాయం చేయడంలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌) సదస్సు సందర్భంగా. . . . .

15 సం॥ల లోపు, 65 సం॥లు పైబడిన భారతీయులు ఆధార్‌తో నేపాల్‌, భూటాన్‌కు వెళ్లే వెసులుబాటు

నేపాల్‌, భూటాన్‌ దేశాలకు వెళ్లాలనుకునే 15 సం॥ల లోపు, 65 సం॥లు పైబడిన భారతీయులకు ఆధార్‌ కార్డు గుర్తింపు కార్డు మాదిరిగా ఉపయోగపడే. . . . .

చైనా థర్మల్‌ ప్రాజెక్టును ఉపసంహరించుకున్న పాకిస్థాన్‌

చైనా సహకారంతో నిర్మించదలపెట్టిన 1,320 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పనులను పాకిస్థాన్‌ ఉపసంహరించుకొంది. ఈ విషయాన్ని. . . . .

నార్వే ప్రధాని ఇర్నా సోల్‌బర్గ్‌ భారత పర్యటన

నార్వే ప్రధాని ఇర్నా సోల్‌బర్గ్‌ 2019 జనవరి 8న ఇండియాలో పర్యటించారు. డిల్లీలో ప్రధాని మోడితో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలకు. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download