Telugu Current Affairs

Event-Date:
Current Page: -1, Total Pages: -9
Level: All levels
Topic: Judiciary and Judgement

Total articles found : 171 . Showing from 1 to 20.

సిక్కుల ఊచకోత కేసులో దోషికి మరణ శిక్ష 

ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో చెరేగిన సిక్కుల ఊచకోత కేసులో దోషి యశ్‌పాల్‌సింగ్‌కు డిల్లీ కోర్టు మరణ శిక్ష విధించింది. సహదోషి. . . . .

వరంగల్‌ కుటుంబ న్యాయస్థాన భవనం ప్రారంభం

తెలంగాణలోని వరంగల్‌ జిల్లాకోర్టు ఆవరణలో రూ.35 లక్షల వ్యయంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన కుటుంబ న్యాయస్థాన భవనాన్ని 2018 నవంబర్‌. . . . .

సుప్రీంకోర్టులో 14కు పెరిగిన ధర్మాసనాలు 

సుప్రీంకోర్టులో మరో 3 ధర్మాసనాలు పెరిగాయి. ఇటీవల నలుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారంతో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది. ఈ. . . . .

నపుంసకుడని పిలిస్తే పరువు నష్టమే : బొంబాయి హైకోర్టు 

మగవాళ్లను ‘నపుంసకుడు’ అని పిలిస్తే వారి పరువుకు నష్టం కలిగించినట్లేనని బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పదం మగవాళ్లపై. . . . .

ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ 

కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు బదిలీ అయ్యారు. రాష్ట్రపతి. . . . .

సుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం 

సుప్రీంకోర్టులో నలుగురు కొత్త న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి 2018 నవంబర్‌. . . . .

క్రిస్టియన్‌ మహిళ కేసులో పాక్‌ కోర్టు సంచలన తీర్పు

దైవ దూషణ చేసిన క్రిస్టియన్‌ మహిళపై పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు కనికరం చూపింది. కింది కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేస్తూ. . . . .

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సుభాష్‌రెడ్డి పేరు సిఫారసు

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణకు చెందిన జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి నియమితులు కానున్నారు. ‘సుప్రీం’కు నలుగురు. . . . .

డిల్లీలో 10 సం॥లు పైబడిన డీజిల్‌ వాహనాలపై నిషేధం : సుప్రీం

దేశ రాజధాని డిల్లీలో కాలుష్య సమస్యల నానాటికీ తీవ్రమవుతుండటంతో సుప్రీంకోర్టు చర్యలకు ఉపక్రమించింది. 15 ఏళ్లకు పైబడిన. . . . .

Facebook కు  4.71 కోట్ల రూపాయలు జరిమానా

కారణం : "కేంబ్రిడ్జ్ అనలిటికా" సమాచారం కుంభకోణంలో వినియోగదారుల వ్యక్తిగత రహస్యాలను కాపాడడంలో విఫలం.  2007 నుంచి 2014 మధ్య కోట్ల. . . . .

ముగ్గురు పిల్లల్లో ఒకరిని దత్తత ఇచ్చినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులు : సుప్రీం

మూడో బిడ్డకు జన్మనివ్వడంతోనే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హత వేటు పడిపోతుందని, ఒక బిడ్డను దత్తత ఇచ్చినా ఇద్దరు పిల్లల నిబంధన. . . . .

బీఎస్‌-4 వాహనాలు 2020 ఏప్రిల్‌ 1 తర్వాత అమ్మొద్దు: సుప్రీం

దేశవ్యాప్తంగా 2020 ఏప్రిల్‌ 1 తర్వాత భారత్‌ స్టేజ్‌-4 ఉద్గార ప్రమాణాల వాహనాలను విక్రయించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే. . . . .

5 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం 

5 హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్రం 2018 అక్టోబర్‌ 24న ఉత్తర్వులు జారీ చేసింది. కొలీజియం సిఫార్సు మేరకు. . . . .

తెలంగాణలో 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశం 

ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని 2018 అక్టోబర్‌ 11న ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల. . . . .

ఉత్తరాఖండ్‌ సీజేగా జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌

హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ను ఉత్తరాఖండ్‌ ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా నియమించాలని సుప్రీం. . . . .

బంగ్లాదేశ్‌ ప్రధాని హసీనాపై హత్యాయత్నం కేసులో 19 మందికి ఉరిశిక్ష 

బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనాపై హత్యాయత్నం కేసులో 19 మందికి న్యాయస్థానం 2018 అక్టోబర్‌ 10న ఉరిశిక్ష విధించింది. ప్రతిపక్ష. . . . .

శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు

అన్ని వయసుల స్త్రీలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్‌ 28న తీర్పును వెలువరించింది. రుతుస్రావాన్ని. . . . .

సార్క్‌ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో సుష్మాస్వరాజ్‌ ప్రసంగం

ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సమావేశాల సందర్భంగా న్యూయార్క్‌లో నిర్వహించిన దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం(సార్క్‌) దేశాల. . . . .

విదేశాల్లో వైద్య విద్యకు ఈ ఏడాది నీట్‌ నుంచి మినహాయింపు

విదేశాల్లో వైద్య కోర్సు చేయాలనుకునే విద్యార్థులు జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష (నీట్‌)లో అర్హత సాధించాలన్న భారత వైద్య మండలి(MCI). . . . .

జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో లోక్పాల్ అన్వేషణ కమిటీ ఏర్పాటు

 ఇతర సభ్యులు  : ఎస్బిఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య, ప్రసార భారతి చైర్ పర్సన్ A. సూర్యప్రకాష్, ఇస్రో మాజీ అధిపతి ఏఎస్ కిరణ్. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
Current Affairs Telugu
e-Magazine
November-2018
Download