Telugu Current Affairs

Event-Date:
Current Page: -27, Total Pages: -31
Level: All levels
Topic: Places in News

Total articles found : 605 . Showing from 521 to 540.

సురక్షిత నగరాల్లో ఢిల్లీకి 43వ స్థానం

ప్రపంచంలో కెల్లా సురక్షిత నగరాల్లో ఢిల్లీకి 43వ స్థానం లభించింది. ఎకనమిస్ట్‌ ఇంటలిజెన్స్‌ యూనిట్స్‌ యొక్క సేఫ్‌ సిటీస్‌. . . . .

ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం 

తెలంగాణలోని జయశంకర్‌ భూపాపల్లి జిల్లా ములుగు మండలంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు దాదాపు 498.04 ఎకరాల అటవీ, ప్రభుత్వ భూముల్ని. . . . .

హరిత రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్‌ 

స్వచ్ఛ భారత్‌ అమలులో 2వ స్థానంలో కొనసాగుతున్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ దేశంలోనే ‘హరిత రైల్వే స్టేషన్‌’గా నిలిచింది.. . . . .

న్యూఢిల్లీలో అంతర్జాతీయ యోగా సదస్సు 

3వ అంతర్జాతీయ యోగా సదస్సును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2017 అక్టోబర్‌ 10న న్యూఢిల్లీలో ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే. . . . .

న్యూఢిల్లీలో   BIMSTEC డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఎక్సర్‌సైజ్‌-2017

మొట్టమొదటి  BIMSTEC డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఎక్సర్‌సైజ్‌ను 2017 అక్టోబర్‌ 10న న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌. . . . .

బెంగళూరులో ‘తల్లి పాల నిధి’ ప్రారంభం 

నెలలు నిండక ముందే భూమి మీద పడిన శిశువుల ఆకలిని తీర్చే ‘తల్లి పాల నిధి’ బెంగళూరు నగరంలో 2017 అక్టోబర్‌ 10న ఆరంభమైంది. 130 మిల్లీ లీటర్ల. . . . .

చత్తర్‌ మంజిల్‌ రాజకోట రహస్యం బట్టబయలు 

19వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత చత్తర్‌ మంజిల్‌ రాజభవనంలోని నేలమాళిగలో మరో రహస్య అంతస్తు బయటపడింది. గోమతి నదికి ఆనుకుని ఉన్న. . . . .

ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్‌ కోడ్‌ ల్యాబ్‌ 

దేశంలోనే తొలి గూగుల్‌ కోడ్‌ ల్యాబ్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానుంది. గుంటూరు జిల్లాలోని పెదకాకాని వద్దనున్న వాసిరెడ్డి. . . . .

ఇండోనేసియాలో విస్ఫోటనం చెందనున్న మౌంట్‌ ఏజుంగ్‌ అగ్నిపర్వతం 

ఇండోనేసియాలో రగులుతున్న ఓ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతుందేమోనని ఆందోళనతో దాదాపు 50 వేల మంది ప్రాణాలు అరచేత పట్టుకొని ఇళ్లను. . . . .

గులాబీ రంగులోకి మారుతున్న చైనా మృతసముద్రం

చైనాలో ‘మృత సముద్రం’గా పేరుగాంచిన యెన్‌చెంగ్‌ ఉప్పునీటి సరస్సు తాజాగా గులాబీ(పింక్‌)రంగులోకి మారుతోంది. సోడియం సల్ఫేట్‌. . . . .

హేగ్‌ నగరంలో ‘ఫాలో ది మహాత్మా’

గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు నెదర్లాండ్స్‌ ప్రభుత్వం, అక్కడి భారత రాయబార కార్యాలయం నిర్ణయించాయి.. . . . .

గంగా పంప్‌ కాల్వ  ప్రాజెక్టు ప్రారంభోత్సవం రద్దు

బిహార్‌, జార్ఖండ్  ప్రభుత్వాలు రూ.389.31 కోట్ల వ్యయంతో సంయుక్తంగా నిర్మించిన గంగా పంప్‌ కాల్వ ప్రాజెక్టు ప్రారంభోత్సవం రద్దయింది.. . . . .

ఆస్ట్రేలియా తూర్పు తీరంలో చిట్టి ఆక్టోపస్‌ నగరం

ఆస్ట్రేలియా తూర్పు తీరంలో ఓ చిట్టి ఆక్టోపస్‌ నగరం వెలుగుచూసింది. సముద్ర ఉపరితలానికి 10 నుంచి 15 మీ. దిగువన ఇది బయటపడిరది. 18 మీ.. . . . .

హర్యానాల్లో 6,078 గ్రామపంచాయతిల్లో వైఫై జోన్‌

హర్యానాలోని 6,078 గ్రామపంచాయతిల్లో వైఫై జోన్‌ ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో 6,078 గ్రామపంచాయతిల్లో. . . . .

కోల్‌కతలో భారత మొదటి అధునాతన హోమియోపతి వైరాలజి ల్యాబ్‌

భారతదేశంలో మొట్టమొదటి అధునాతన హోమియోపతి వైరాలజి ల్యాబ్‌ను పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతలో ప్రారంభించారు. కేంద్ర ఆయుష్‌. . . . .

వడోదరలో హైస్పీడ్‌ రైల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌

గుజరాత్‌లోని వడోదరలో రూ. 600 కోట్లతో మొదటి హైస్పీడ్‌ రైల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నేషనల్‌ హైస్పీడ్‌. . . . .

మొగల్‌సరాయ్‌ స్టేషన్‌కు దీన్‌దయాల్‌ పేరు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని చారిత్రక మొగల్‌సరాయ్‌ రైల్వేస్టేషన్‌కు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ సిద్ధాంతకర్త దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ్‌. . . . .

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ముంద్రా పదవీ విరమణ

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిప్యూటీ గవర్నర్‌ ఎస్‌ఎస్‌ ముంద్రా 2017 జులై 31న పదవీ విరమణ చేశారు. ఇప్పటి వరకు ముంద్రా బాధ్యతలు. . . . .

రూ.80 లక్షలు  పలికిన ఐన్‌స్టీన్‌ అరుదైన చిత్రం

భౌతిక శాస్త్రవేత్త ఆల్బెర్ట్‌ ఐన్‌స్టీన్‌ అరుదైన చిత్రం వేలంలో రూ.80 లక్షలు (1,25,000 డాలర్లు) పలికింది. దీన్ని 1951 మార్చి 14న ఆయన 72వ. . . . .

అనోఖీ అమేథీ కా అనోఖా భాయి

రక్షాబంధన్‌కు ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలోని సోదరులంతా తమ అక్కచెల్లెళ్లకు ఓ వినూత్న బహుమతిని అందించబోతున్నారు. తమకు. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...