Telugu Current Affairs

Event-Date:
Current Page: -1, Total Pages: -17
Level: All levels
Topic: Places in News

Total articles found : 329 . Showing from 1 to 20.

భారత్‌లో తొలి పెంగ్విన్‌ జననం 

దక్షిణ ముంబయిలోని బైకలా జీజామాతా జంతు ప్రదర్శనశాలలో 2018 ఆగస్టు 15న భారతదేశంలో మొట్టమొదటి సారిగా హంబోల్ట్‌ పెంగ్విన్‌ పిల్ల. . . . .

ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన నగరం వియన్నా

ప్రపంచవ్యాప్తంగా అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో ఆస్ట్రియా రాజధాని వియన్నా అగ్రస్థానంలో నిలిచింది. యుద్ధంతో అతలాకుతమవుతున్న. . . . .

ఇటలీలో వంతెన కూలి 35 మంది మృతి 

ఇటలీలో సుమారు 58 ఏళ్లక్రితం నిర్మించిన వంతెన కుప్పకూలిన ఘటనలో 35 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. తుపాను కారణంగా ఈ దుర్ఘటన. . . . .

తాజ్‌మహల్‌ ప్రాంతం ప్లాస్టిక్‌రహితంగా మారాలి

తాజ్‌మహల్‌ కట్టడం చుట్టూ ఉన్న ప్రాంతంలో ప్లాస్టిక్‌ను నిషేధించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించింది. స్థానికంగా. . . . .

ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకార కేంద్రంగా మరో నాలుగేళ్లు ఎల్వీ ప్రసాద్‌ ఐ హాస్పిటల్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకార కేంద్రంగా ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ(LVPEI) మరో 4 సం॥లు కొనసాగనుంది. అంధత్వ నివారణలో తమ. . . . .

యాదాద్రి ఆయానికిISO సర్టిఫికెట్‌ 

యాదాద్రి ఆయానికి ISO సర్టిఫికెట్‌ లభించింది. దేశంలోనే ఈ గుర్తింపు పొందిన తొలి ఆలయంగా యాదాద్రికి ఈ ఘనత దక్కింది. ఆలయ అభివృద్ధి. . . . .

నల్లమలలో అరుదైన శ్రీలంక పాము 

శ్రీశైలం సమీపంలోని నల్లమల అడవుల్లో అరుదైన ‘శ్రీలంకన్‌ ఫ్లయింగ్‌ స్నేక్‌’ను గుర్తించారు. 2018 జులై 18న సున్నిపెంటలోని. . . . .

కైరోలో 2000 ఏళ్ల నాటి 35 మమ్మీల వెలికితీత 

క్రీ.పూ.664-404 కాలంలో పాతిపెట్టిన 35 మమ్మీలను ఈజిప్టులోని కైరోకు దక్షిణాన గల సఖ్కార నెక్రోపోలిస్‌లో పురాతత్వ శాస్త్రవేత్తలు. . . . .

పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం

పూరీ జగన్నాథ రథయాత్ర 2018 జులై 14న ప్రారంభమైంది. జనఘోషలో జగన్నాథుడు గుండిచాదేవి ఆలయానికి బయలుదేరాడు. స్వామి సోదర సోదరి(బభద్ర,. . . . .

తిరుమ తిరుపతి దేవస్థానంలో ఆగస్టు 11 నుంచి 16 వరకు మహాసంప్రోక్షణం 

తిరుమ తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భక్తుల దర్శనాలు 6 రోజుల పాటు నిలిచిపోనున్నాయి. 2018 ఆగస్టు 11నుంచి 16వ తేదీ. . . . .

పాకిస్థాన్‌లో ఎన్నికల ప్రచారంపై బాంబు పేలుళ్లు 

పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు 2018 జులై 13న రెండుచోట్ల శక్తిమంతమైన. . . . .

సుందరీకరణలో సికింద్రాబాద్‌ స్టేషన్‌కు 3వ స్థానం 

రైల్వే స్టేషన్ల సుందరీకరణలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు 3వ స్థానం దక్కింది. 2018 జులై 12న డిల్లీలోని రైల్‌భవన్‌లో నిర్వహించిన. . . . .

కార్యాలయాల అద్దెలో కన్నాట్‌ ప్లేస్‌కు 9వ స్థానం 

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్యాలయాల ప్రాంతాల జాబితాలో డిల్లీకి చెందిన కన్నాట్‌ ప్లేస్‌కు 9వ స్థానం లభించింది. గత ఏడాది. . . . .

కుప్పకూలిన గౌలిగూడ బస్టాండు 

దశాబ్దాలుగా ప్రయాణికుల అవసరాలు తీర్చిన హైదరాబాద్‌ గౌలిగూడలోని పాత బస్టాండు 2018 జులై 5న గురువారం కుప్పకూలింది. ఇనుప స్తంభాలు,. . . . .

కృష్ణా తీరంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం 

కృష్ణానది ఒడ్డున పవిత్రసంగమం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇందుకు. . . . .

నౌకాదళ మాజీ ప్రధానాధికారి అడ్మిరల్‌ నాదకర్ణి మృతి 

భారత నౌకాదళ మాజీ ప్రధానాధికారి అడ్మిరల్‌ జె.జి.నాదకర్ణి(86) 2018 జులై 2న ముంబయిలో మృతి చెందారు. 1965లో గోవా విముక్తి పోరాటం, 1971 భారత్‌-పాక్‌. . . . .

హుస్నాబాద్‌లో బేటీ బచావో- బేటీ పడావో విగ్రహాల ఆవిష్కరణ 

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆలయ ఫౌండేషన్‌ ఆధ్వర్వంలో ‘బేటీ బచావో-బేటీ పడావో’ విగ్రహాలను 2018 జులై 2న ఆవిష్కరించారు. కార్యక్రమానికి. . . . .

కురుక్షేత్రలో అతిపెద్ద వెంకటేశ్వరుని ఆలయం 

ఉత్తర భారతదేశంలో అతిపెద్ద వెంకటేశ్వర ఆలయం హర్యానాలోని కురుక్షేత్రలో నిర్మితమైంది. సువిశాల ప్రాంగణంలో నిర్మల్‌ సేథియా. . . . .

UNESCO వారసత్వ కట్టడాల జాబితాలో ముంబయి భవన సముదాయాలు

ముంబైలోని విక్టోరియన్‌ గోథిక్‌(19వ శతాబ్దం), ఆర్ట్‌ డెకో(20వ శతాబ్దం) నిర్మాణ శైలుల్లో నిర్మించిన కట్టడాలకు యునెస్కో ప్రపంచ. . . . .

హంబన్‌టోటాలో శ్రీలంక దక్షిణ నావికాదళం ప్రధాన కార్యాలయం

చైనాకు లీజుకు ఇచ్చిన హంబన్‌టోటా నౌకాశ్రయానికి దక్షిణ నావికాదళం ప్రధాన కార్యాలయాన్ని తరలించాలని శ్రీలంక నిర్ణయించింది. సైనిక. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
Current Affairs Telugu
e-Magazine
July-2018
Download